స్నేహాంజలి.

చిన్న చిన్న పదములు, మాటలు, వాక్యములు అంటే నాకు మక్కువ. అందుకే నా రచనలు ఆ దారిన నడుస్తున్నాయి. ఆ నడకలో మజిలీలే ఈ నా హైకూలు. అలాగే ఈ హైకూలు ప్రక్రియన చిన్న చిన్న కతలులా కూడా వ్రాశాను. 

చదవండి ... చదివించండి ...